Question
Download Solution PDFఆసియా సింహాల యొక్క మిగిలిన ఆఖరి నివాస ప్రదేశం?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు గిర్ అడవులు.
జవాబు:
- గుజరాత్ లోని గిర్ అడవులు ఆసియా సింహం యొక్క చివరి నివాస స్థలం.
- మరోవైపు, సుందర్బన్ అడవులు రాయల్ బెంగాల్ పులులకి ప్రసిద్ధి చెందింది. మరియు, నీలగిరి కొండలు అంతరించిపోతున్న, ప్రత్యేకమైన సింహం తోక గల మకాక్ లకి నిలయంగా ఉన్నాయి.
- గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో అంతరించిపోతున్న దుగోంగ్లని చూడవచ్చు.
జాతీయ పార్కు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం |
రాష్ట్రం |
ప్రసిద్ధి చెందినవి |
సుందర్బన్ అడవులు |
పశ్చిమ బెంగాల్ |
రాయల్ బెంగాల్ పులి |
గిర్ అడవులు |
గుజరాత్ |
ఆసియా సింహాలు |
గల్ఫ్ ఆఫ్ మన్నార్ |
తమిళనాడు |
దుగోంగ్లు, తిమింగలాలు, షార్కులు మరియు డాల్ఫిన్లు |
నీలగిరి కొండలు |
తమిళనాడు |
బెంగాల్ పులి, భారతీయ ఏనుగు, భారతీయ చిరుత, చితాల్ జింక, నీలగిరి తాహ్ర్, స్లాత్ ఎలుగుబంటి, భారతీయ పైథాన్, కింగ్ కోబ్రా, మగ్గర్ మొసలి, నీలగిరి లాఫింగ్ థ్రష్, నీలగిరి ఫ్లైక్యాచర్. |
Last updated on Jul 10, 2025
-> RRB NTPC Under Graduate Exam Date 2025 has been released on the official website of the Railway Recruitment Board.
-> The RRB NTPC Admit Card will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Get detailed subject-wise UGC NET Exam Analysis 2025 and UGC NET Question Paper 2025 for shift 1 (25 June) here