Question
Download Solution PDFఈ కింది వాటిలో ఏది ఎన్నికల కమీషన్ యొక్క ముఖ్యవిధులలో ఒకటి కాదు?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు స్థానిక ఎన్నికల నిర్వహణ.
భారత ఎన్నికల కమీషన్
- భారత ఎన్నికల కమీషన్ ఒక స్వయంప్రతిపత్తి కల రాజ్యాంగ సంస్థ, ఇది కేంద్ర మరియు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకి బాధ్యత వహిస్తుంది.
- రాజ్యాంగంలోని XVవ భాగం ఎన్నికలు మరియు ఈ విషయాలన్నీ చూసుకోటానికి ఒక కమీషన్ ఏర్పాటు గురించి చర్చిస్తుంది.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుండి 329 వరకూ ఈ కమీషన్ యొక్క సభ్యుడి అధికారాలు, పనితీరు, పదవీకాలం,అర్హత మొదలైనవి వివరించబడ్డాయి.
- భారత ఎన్నికల కమీషన్ పార్లమెంటు, ప్రతి రాష్ట్రం యొక్క శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల నియామకం వంటి అన్నిరకాల ఎన్నికల మొత్తం ప్రక్రియని నేరుగా నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది, పర్యవేక్షిస్తుంది.
- అది ఎన్నికలకి పౌరులని నమోదు చేయటం, వారికి ఓటరు గుర్తింపు కార్డు (EPIC) జారీచేయటం వంటి పనులు కూడా చేస్తుంది.
- స్థానిక ఎన్నికలని రాష్ట్ర ఎన్నికల కమీషన్లు నిర్వహిస్తాయి.
Last updated on Jun 6, 2025
-> The SSC GD Notification 2026 will be released in October 2025 and the exam will be scheduled in the month of January and February 2026.
-> The SSC GD Merit List is expected to be released soon by the end of April 2025.
-> Previously SSC GD Vacancy was increased for Constable(GD) in CAPFs, SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in NCB Examination, 2025.
-> Now the total number of vacancy is 53,690. Previously, SSC GD 2025 Notification was released for 39481 Vacancies.
-> The SSC GD Constable written exam was held on 4th, 5th, 6th, 7th, 10th, 11th, 12th, 13th, 17th, 18th, 19th, 20th, 21st and 25th February 2025.
-> The selection process includes CBT, PET/PST, Medical Examination, and Document Verification.
-> The candidates who will be appearing for the 2025 cycle in the exam must attempt the SSC GD Constable Previous Year Papers. Also, attempt SSC GD Constable Mock Tests.
-> UPSC Prelims Result 2025 Date Out soon @https://upsconline.nic.in/