ఈ కింది వాటిలో అనలాగస్ (సారూప్య పనితీరు) అవయవాలకి ఉదాహరణ ఏది?

This question was previously asked in
HTET TGT Science 2019 Official Paper
View all HTET Papers >
  1. మనిషి యొక్క చేయి మరియు గుర్రం యొక్క కాలు
  2. ఒకే పిండ కణజాలం నుండి అభివృద్ధి చెందిన పురుషుడి వృషణాలు మరియు స్త్రీల అండాశయాలు
  3. పక్షులు మరియు గబ్బిలాల రెక్కలు
  4. తేనెటీగలు మరియు ఈగల నోటి భాగాలు

Answer (Detailed Solution Below)

Option 3 : పక్షులు మరియు గబ్బిలాల రెక్కలు
Free
HTET PGT Official Computer Science Paper - 2019
4.4 K Users
60 Questions 60 Marks 60 Mins

Detailed Solution

Download Solution PDF

కాన్సెప్ట్:

  • అనాలజీ అంటే ఒకే రకమైన విధులని నిర్వర్తించే అవయవాలు ఉండి వాటి లోపలి నిర్మాణం వేరుగా ఉండే ప్రాణుల గురించిన అధ్యయనం. ఈ రెండు ప్రాణుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉండరు. ఇవి నిజానికి కన్వర్జెంట్ పరిణామ క్రమం ఫలితంగా ఏర్పడతాయి. సారూప్య పనితీరు కలిగిన ఈ అనాలజీకి ఉదాహరణలుగా సీతాకోక చిలకల రెక్కల నిర్మాణం మరియు నిర్మాణపరంగా సారూప్యత లేకపోయినా ఒకే రకమైన విధులు నిర్వర్తించే పక్షుల రెక్కల నిర్మాణాన్ని చెప్పవచ్చు.
  • ఒకే విధమైన లోపలి శరీర నిర్మాణం కలిగిన ప్రాణుల అధ్యయనాన్ని హోమోలజీ అంటారు. ఇలాంటి సజాతీయ అవయవ నిర్మాణాలు ఉండే ప్రాణుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉంటారు. సజాతీయ నిర్మాణాలు డైవర్జెంట్ పరిణామ క్రమం ఫలితంగా ఏర్పడుతాయి. ఒకే రకమైన నిర్మాణాలు వివిధ అవసరాలకి తగ్గట్టుగా వివిధ దిశలలో మార్పులు చెంది అభివృద్ధి చెందటం ఈ విషయాన్ని వివరిస్తుంది.ఉదాహరణకి బల్లులు, పక్షులు మరియు మనుషుల ముందరి కాళ్ల / చేతుల ఎముకల క్రమంలో సారూప్యతలున్నా అవి ఆ ప్రాణుల అవసరాలని బట్టి వివిధ విధులు నిర్వర్తిస్తాయి.

వివరణ:

మనిషి యొక్క చేయి మరియు గుర్రం యొక్క కాలు

సజాతీయ నిర్మాణ అవయవాలు (హోమోలోగస్ అవయవాలు)

ఒకే పిండ కణజాలం నుండి అభివృద్ధి చెందిన పురుషుడి వృషణాలు మరియు స్త్రీల అండాశయాలు

సజాతీయ నిర్మాణ అవయవాలు (హోమోలోగస్ అవయవాలు)

పక్షులు మరియు గబ్బిలాల రెక్కలు

అనలాగస్ (సారూప్య పనితీరు) అవయవాలు

తేనెటీగలు మరియు ఈగల నోటి భాగాలు

సజాతీయ నిర్మాణ అవయవాలు (హోమోలోగస్ అవయవాలు)

  • సజాతీయ నిర్మాణాలు మరియు సారూప్య నిర్మాణాల (హోమోలోగస్ మరియు అనలాగస్ అవయవాలు) మధ్య తరచూ సందేహపడుతూ ఉంటారు. సజాతీయ నిర్మాణాలు అంటే హోమోలోగస్ అవయవాలు ఉమ్మడి పూర్వీకులని కలిగి ఉంటాయి కానీ వేర్వేరు విధులని పాటిస్తాయి, సారూప్య నిర్మాణాలు అంటే అనలాగస్ అవయవాలు వేర్వేరు పూర్వీకులని కలిగి ఉంటాయి కానీ ఒకే రకమైన విధులని నిర్వర్తిస్తాయి.
Latest HTET Updates

Last updated on Jun 6, 2025

-> The HTET TGT Applciation Portal will reopen on 1st June 2025 and close on 5th June 2025.

-> HTET Exam Date is out. HTET TGT Exam will be conducted on 26th and 27th July 2025

-> Candidates with a bachelor's degree and B.Ed. or equivalent qualification can apply for this recruitment.

-> The validity duration of certificates pertaining to passing Haryana TET has been extended for a lifetime.

-> Enhance your exam preparation with the HTET Previous Year Papers.

More Genetics and Evolution Questions

Get Free Access Now
Hot Links: teen patti 500 bonus teen patti club teen patti 3a